Md Asifuddin, Sub-Registrar and Banoth Ravi kumar, Office Subordinate (Out sourcing) at SRO Office in Metpalli of Jagtial Jagtial District were caught by #ACB Officials for demanding and accepting the #bribe amount of Rs.5,000/- through Armoor Ravi, Assistant Document Writer of Metpalli from the complainant "for handing over the Original Sale Deed and Memorandum of Deposit of Title Deeds pertaining to the complainant."
“Dial 1064 for Reporting Corruption”
ఫిర్యాదుధారునికి సంబంధించిన "ఒరిజినల్ సేల్ డీడ్ మరియు టైటిల్ డీడ్‌ల డిపాజిట్ మెమోరాండంను అందించడానికి" అతని నుండి మెట్‌పల్లికి చెందిన అసిస్టెంట్ డాక్యుమెంట్ రైటర్ ద్వారా రూ.5000/- #లంచం తీసుకుంటూ #అనిశా అధికారులకు పట్టుబడిన జగిత్యాల జిల్లాలోని మెట్పల్లి సబ్ రిజిస్ట్రార్ ఎండీ అసిఫుద్దీన్ మరియు అదే ఎస్‌ఆర్‌ఓ కార్యాలయంలో ఆఫీస్ సబార్డినేట్ గా పని చేసే బానోత్ రవికుమార్.
“ఎవరైనా లంచం అడిగితే 1064 కు డయల్ చేయండి”
Courtesy / Source by : https://x.com/TelanganaACB/status/1879513122593189978?t=stPEhck4jul_nlDJaI4x3Q&s=19
No comments:
Post a Comment