Friday, January 17, 2025

*_ఎంతో చరిత్ర కలిగిన బతుకమ్మ కుంటను కొన్నేన్లుగా కబ్జా చేస్తుంటే నిద్దుర పోయిన 👇_*

*_'ప్రజాసంకల్పం ప్రశ్నిస్తుంది'_*

*_#హైదరాబాద్ లో రాబోయే కాలంలో భూగర్భ జలాలు ఎలా ఉంటాయి అని అడిగే పరిస్థితులు... ప్రస్తుతం 95% చెరువులు కబ్జా అయ్యాయి._*

*#BathukammaKunta* *#బతుకమ్మకుంట*
*#Amberpet* *#అంబర్పేట్*

*_ఎంతో చరిత్ర కలిగిన బతుకమ్మ కుంటను కొన్నేన్లుగా కబ్జా చేస్తుంటే నిద్దుర పోయిన ప్రభుత్వాలు /  ప్రజాప్రతినిధులు / సంబంధిత ప్రభుత్వ అధికారులు. చట్టాలను ఉల్లంఘించి కబ్జా చేసిన వాళ్ళను వదిలిపెట్టి,ఈ కబ్జాలను ప్రోత్సహించిన వారిని వదిలిపెట్టి చిరువ్యాపారులను ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు.వీరికి ప్రత్యామ్నాయం చూపాల్సింది ప్రభుత్వమే_*

*#TelanganaHighCourt @TelanganaCMO #RevanthreddyCM @PrlsecyMAUD @IPRTelangana @CommissionrGHMC @GHMCOnline @HRF_Humanrights* 

*కలం యోధులు🪶*
*Bplkm✍️*

https://x.com/Praja_Snklpm/status/1880282972500398111?t=jDWhGYCHwh4Cwfs4Dwjcpw&s=08  

No comments:

Post a Comment