Tuesday, January 21, 2025

*_RTC అధికారుల నిర్లక్ష్యం.. ప్రయాణికులకు ఇబ్బందులు_*


https://x.com/Praja_Snklpm/status/1881348672673190294?t=ylyn8kIlpAgkKKbektj3uA&s=08  

*_'ప్రజాసంకల్పం ప్రశ్నిస్తుంది'_*

*_ప్రజాప్రయోజనాలకోసం, ప్రజలకు జవాబుదారీతనంగా పనిచేయని #మేడ్చల్ జిల్లా  పార్లమెంట్ నియోజకవర్గం / ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గం ప్రజాప్రతినిధులు / ప్రభుత్వఅధికారులు._*

*_#RTC సంస్థ ఉద్యోగుల కాలనీకి బస్ సౌకర్యం బందుచేయడం ఆశ్చర్యం వేస్తుంది.సీనియర్ సిటిజన్స్, మహిళలు, విద్యార్థినులకు అందుబాటులో ఉన్న బస్ సౌకర్యం ఎందుకు బంద్ చేశారు?.గతంలో ఈ బస్ స్టాప్ నుంచి 71/ 115 / 18R / 141 / 113 బస్సులు రెగ్యులర్ గా వెళ్ళేవి. మరి ఇప్పుడు ఎందుకు బంద్ చేశారు RTC అధికారులు ?._*

*_#రామంతాపూర్ లో అన్ని కాలనీలలో వాహనదారులకు ఇబ్బంది పెడుతూ పార్కింగ్ చేస్తున్నారు ఇది నిజం. దీనికి బాధ్యత వహించాల్సింది స్థానిక ప్రజలు. ఎందుకంటే ప్రతిఒక్కరు  ఈ విషయంలో మనకెందుకులే అనుకోవడం వల్ల ఇలా ఇష్టం వచ్చినట్లు పార్కింగ్ చేసి ఇతరులకు ఇబ్బంది పెడుతున్నారు._*

*_IMP NOTE : #రామంతాపూర్ ప్రధాన రహదారిలో మొత్తం #Footpathenchrochments జరిగినా స్పందించని ప్రజాప్రతినిధులు / సంబంధిత శాఖల ప్రభుత్వఅధికారులు. #వైన్స్ / #బార్ల ముందు చెప్పనక్కరలేదు._*

*_#రామంతాపూర్ RTC కాలనీ E-Seva నుంచి బస్సులు పునరుద్దరించాలని "ప్రజాసంకల్పం Group Link Media" డిమాండ్ చేస్తుంది._*

*#IllegalParking No permanent solution Y ?*

*#RevanthreddyCM*
*#MuncipalMinister*

*@IPRTelangana*
*@RCKTRAFFIC @UppalTrPS* *@uppalps_ @PROTGSRTC* *@TGSRTCH* *@SakshiTelangana*

*_As always we offer our coordination in public interest..._*

*కలం యోధులు🪶*
*Bplkm✍️*

http://prajasankalpam1.blogspot.com/2025/01/rtc.html

No comments:

Post a Comment