https://x.com/Praja_Snklpm/status/1875512013428027648?t=LAh8_UoCk4WD6vCQO-Jlsg&s=19
*_విదేశాలలో ఉన్న తెలుగువారికి ఆపదలో ఉన్నప్పుడు మేమున్నాం అని ధైర్యంగా ముందుకొస్తున్న పొన్నం సత్యం,దుబాయ్ గారికి &(యూఏఇ తెలుగు హెల్పింగ్ హాండ్స్ ఆర్గనైజేషన్) సభ్యులకు అభినందనలు ✊._*
*దుబాయ్ 04/01/2025*
*అల్ కొజ్: నిర్మల్ జిల్లా, దిల్వపూర్ మండలము గుండంపల్లి గ్రామానికి చెందిన సంతోష్ కుమార్, మతి స్థిమితం కోల్పోయి ఎయిర్పోర్ట్ లో బోర్డింగ్ పాస్ మరియు పాస్పోర్ట్ పోగొట్టుకున్నాడు, ఇంటికి రావలసిన సంతోష్ రాకపోవడంతో కుటుంబ సభ్యులు కంపెనీ వారిని ఆర తియగా వారు అన్ని క్లియరెన్స్ చెసి ఎయిర్ పోర్టులో వదిలినట్లు తెలియజేశారు...సంతోష్ ఏమైనడు, అని కుటుంబ సభ్యులు ఆందోళన గురై..యూఏఈ తెలుగు హెల్పింగ్ హాండ్స్ ఆర్గనైజేషన్ సంప్రదించారు. వెంటనే గ్రూప్ సభ్యులు అతని వెతికే పని చేసి దుబాయ్ రషీద్ హాస్పిటల్ లో కనుక్కున్నారు. చేర దీసి రూము భోజనం వసతి కల్పించారు.. ఇండియన్ అంబాసి కౌన్సిలింగ్ సూచనల ద్వారా అధికార పత్రాలు తయారుచేసి పంపించారు....ఇంటికి చేరుకున్న తరువాత కుటుంబ సభ్యులు సంతోషంతో అతని బాగోగులు చూసుకున్నందుకు, సహాయం చేసినందుకు ధన్యవాదాలు తెలిపినారు.....✍🏼 పొన్నం సత్యం, దుబాయ్ (యూఏఇ తెలుగు హెల్పింగ్ హాండ్స్ ఆర్గనైజేషన్)_*
*@cgidubai*
*#dubai #HelpingHandsUAE*
*#UAEteluguPeople*
*@Collector_NML*
*@IPRTelangana*
*@satyan559*
*కలం యోధులు🪶*
Bplkm✍️
No comments:
Post a Comment