ఫిర్యాదుధారుడిని అనుమానితునిగా చూపించిన, షాహినాయత్ గంజ్ పోలీస్ స్టేషన్ లో నమోదు కాబడిన ఒక మిస్సింగ్ కేసులో, అతన్ని అనుమానితునిగా పరిగణికుండా ఉండేందుకు మరియు అతన్ని తదుపరి వేధించకుండా ఉండేందుకు గాను #లంచంగా రూ.50,000/- డిమాండ్ చేసి తెలంగాణ #అనిశా అధికారులకు చిక్కిన అప్పటి షాహినాయత్ గంజ్ పోలీస్ స్టేషన్ యొక్క స్టేషన్ అధికారి బాలు చౌహాన్, ఇన్స్పెక్టర్, హైదరాబాద్ సిటీ.
ఇన్స్పెక్టర్ మొదటగా రూ.1,50,000/- లంచం డిమాండ్ చేసి దాన్ని తరువాత రూ.50,000/- కు తగ్గించినాడు.
“ఎవరైనా లంచం అడిగితే 1064కు డయల్ చేయండి”
L. Balu Chowhan, Inspector of Police, earlier S.H.O. of Police Station - Shahinayat Gunj, Hyderabad City was caught by Telangana #ACB Officials for demanding Rs.50,000/- from the complainant to delete his name as Suspect in a missing case registered at Shahinayathgunj Police Station and not to harass him further.
The Inspector Initially demanded Rs 1,50,000/- as #bribe and later reduced it to Rs 50,000/-.
“Dial 1064 for Reporting Corruption”
Courtesy / Source by : https://x.com/TelanganaACB/status/1882797167016038557?t=XfMyImU4KTFwBftYFxtTUg&s=19
No comments:
Post a Comment