Friday, January 17, 2025

“ఎవరైనా లంచం అడిగితే 1064 కు డయల్ చేయండి”

R. Santhosh Tiwari, Senior Assistant, ENT Govt. Hospital, Koti, Hyderabad, was caught by #ACB Telangana officials for demanding #bribe of ₹20,000/- and accepting ₹3,000 (Already accepted 17000/-) from the complainant "for processing the retirement benefits file of the complainant"

“Dial 1064 for Reporting Corruption”

"ఫిర్యాదుధారుని పదవీ విరమణకు సంబంధించిన ప్రయోజనాల ఫైల్‌ను ప్రాసెస్ చేయడం కోసం" ఫిర్యాదుధారుని నుండి ₹20,000/- #లంచం డిమాండ్ చేసి ₹3,000 (ఇప్పటికే 17000/- తీసుకున్నాడు) తీసుకుంటుండగా తెలంగాణ #అనిశా అధికారులకు పట్టుబడిన చెవి, ముక్కు మరియు గొంతు  (ప్రభుత్వ) వైద్యాశాల, కోఠి, హైదరాబాద్ లో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్ ఆర్. సంతోష్ తివారి.

“ఎవరైనా లంచం అడిగితే 1064 కు డయల్ చేయండి”

Courtesy / Source by : https://x.com/TelanganaACB/status/1880242455469084765?t=aEw1_Y29dKc4UTzf58fAeg&s=19

No comments:

Post a Comment