V. Suresh, Sub-Inspector of Police and Nagaraju, Police Constable of Thirumalagiri Police Station, Suryapet District were caught by Telangana #ACB Officials for demanding and accepting the #bribe amount of Rs.1,40,000/- out of intially demanded ₹3,00,000/- from the complainant for issuing a notice Under Section 35 BNSS Act to avoid the arrest pertaining to a Criminal Case."
“Dial 1064 for Reporting Corruption”
"ఒక క్రిమినల్ కేసులో అనుమానితునిగా ఉన్న ఫిర్యాదుధారునిని అరెస్ట్ చేయకుండా సెక్షన్.35, భా.న్యా.సు.సం. ప్రకారం అతనికి నోటీసు జారీ చేయడానికి" ఫిర్యాదుధారుని నుండి ముందుగా డిమాండ్ చేసిన ₹3,00,000/- లో నుండి రూ.1,40,000/- #లంచం తీసుకుంటూ తెలంగాణ #అనిశా అధికారులకు పట్టుబడిన సూర్యాపేట జిల్లా తిరుమలగిరి పోలీస్ స్టేషన్‌కు చెందిన ఎస్.ఐ. - వి.సురేష్ మరియు కానిస్టేబుల్ - నాగరాజు.
“లంచం అడిగితే 1064కు డయల్ చేయండి”
Courtesy / Source by : https://x.com/TelanganaACB/status/1884214187238514729?t=sEByrMq4DH1M1LN43iDObA&s=19
No comments:
Post a Comment