Friday, January 17, 2025

“ఎవరైనా లంచం అడిగితే 1064 కు డయల్ చేయండి”


ఫిర్యాధుదారుని బంధువుకు సంబంధించిన కల్యాణలక్ష్మి దరఖాస్తును విచారించి, ప్రాసెస్ చేసి, సంబంధిత అధికారులకు పంపించడానికి ఫిర్యాదుధారుని నుండి రూ.10.000/- లంచం డిమాండ్ చేసి అందులో భాగంగా రూ.5000/- తీస్కుంటూ #అనిశా అధికారులకు పట్టుబడిన నల్గొండ జిల్లా డిండి మండల తహశీల్దార్ వారి కార్యాలయంలో పనిచేస్తున్న అదనపు రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ నేనావత్ శ్యామ్ నాయక్.

“ఎవరైనా లంచం అడిగితే 1064 కు డయల్ చేయండి”

Nenavath Shyam Naik, Addl. Revenue Inspector O/o Tahasildar, Dindi Mandal, Nalgonda District was caught by #ACB Telangana officials for demanding #bribe of ₹10,000 and accepting  ₹5,000 from the complainant "for conducting enquiry, processing and forwarding the Kalyana Lakshmi application of complainant's relative".

“Dial 1064 for Reporting Corruption”

Courtesy / Source by : https://x.com/TelanganaACB/status/1880239501425197277?t=XncZUobqRx04cfoVVPkW-g&s=19


No comments:

Post a Comment