ఫిర్యాదుధారునికి సంబంధించిన పెన్షన్ మంజూరు ప్రక్రియను పూర్తి చేసేందుకు అతని నుండి రూ.10,000 #లంచం తీసుకుంటూ తెలంగాణ #అనిశా అధికారులకు పట్టుబడిన పెద్దపల్లి జిల్లా రామగుండం ఎస్టీఓ ఆఫీస్ లోని సబ్ ట్రెజరీ అధికారి- ఏకుల మహేశ్వర్ & ఆఫీస్ సబ్-ఆర్డినేట్, రెడ్డవేన పవన్ సాయి.
“ఎవరైనా లంచం అడిగితే 1064కు డయల్ చేయండి”
Aekula Maheshwar, Sub-Treasury Officer and Reddavena Pavan Sai, Office Sub-Ordinate, STO Office, Ramagundam of Peddapalli District were caught by Telangana #ACB Officials for demanding and accepting #bribe amount of Rs.10,000 from the complainant "to complete the process and sanction of pension pertaining to the complainant".
“Dial 1064 for Reporting Corruption”
Courtesy / Source by : https://x.com/TelanganaACB/status/1882406756112093210?t=lzzaQsHX18mo99vOqgYuiA&s=19
No comments:
Post a Comment