Tuesday, December 29, 2020

ఆపరేషన్ స్మైల్ - VII - తెలంగాణ పోలీస్

https://twitter.com/Praja_Snklpm/status/1344133634970685440?s=08
30/12/2020

*చిన్నారులను బాలకార్మిక  వ్యవస్థ, బాలల అక్రమ రవాణా నుంచి విముక్తి కలిగించి వారి తల్లిదండ్రులకు అప్పగించి వారి జీవితాలలో వెలుగులు నింపే " ఆపరేషన్ స్మైల్ - VII "  కార్యక్రమానికి తెలంగాణ పోలీస్ శాఖ రంగం సిద్ధం చేస్తోంది. జనవరి 1వ తారీకు నుండి రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభం చేయనుంది*
@ts_womensafety
@TelanganaDGP

*తెలంగాణ విమెన్ సేఫ్టీ వింగ్ అధికారులకు సిబ్బందికి అభినందనలు తెలుపుతుంది ప్రజా సంకల్పం & link Media*

*ఈ సందర్బంగా బాలల హక్కులకోసం జీవితాంతం నిస్వార్థంగా కృషి చేసిన స్వర్గీయ అచ్యుత్ రావు సర్ గారికి నివాళులు అర్పిస్తుంది ప్రజా సంకల్పం & link Media 🙏*

Bapatla Krishnamohan 
prajasankalpam@gmail.com
@Praja_Snklpm (Twitter)
prj_snklpm9456 (Instagram)
prajasankalpam1 (youTube)
https://prajasankalpam1.blogspot.com/ https://t.co/wBUJM20WJp

No comments:

Post a Comment