Sunday, December 27, 2020

GHMC ఎన్నికలు - 2020 లో కొత్త వార్డ్ మెంబెర్లను ఎన్నుకోవడం

హైదరాబాద్ : 28/12/2020

GHMC ఎన్నికలు - 2020 లో గెలిచిన 150 డివిజన్ల అభ్యర్థులకు విజ్ఞప్తి చేసేది ఏమనగా మీ మీ డివిజన్ అభివృద్ధి కొరకు ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని నిస్వార్థంగా సమాజంలో ప్రజలకు అందుబాటులో మరియు అన్ని విషయాలలో అవగాహన కలిగివుండి అధికారులతో సమస్యల మీద పోరాడే వారికి,డివిజన్ ప్రజలకు ఎప్పుడు అందుబాటులో వుండే వారికే *వార్డ్ మెంబెర్* గా నియమించండి.

*మీ స్వభాలకోసం *వార్డ్ మెంబెర్లను నియమించుకోకండి... సోషల్ మీడియా వుంది అది మరిచిపోవద్దు 👍*

*Copy to Group link Media*

బాపట్ల కృష్ణమోహన్
prajasankalpam@gmail.com
@Praja_Snklpm (ట్విట్టర్)
prj_snklpm9456 (ఇంస్టాగ్రామ్)
prajasankalpam1 (యూట్యూబ్)

https://prajasankalpam1.blogspot.com/

No comments:

Post a Comment