Friday, December 25, 2020

తెలంగాణ లో LRS యుద్ధం... ప్రభుత్వ వైఫల్యం

*LRS ఉద్యమాన్ని ప్రజలందరికోసం ముందుండి  పోరాటం చేస్తున్న నారగోని ప్రవీణ్ కుమార్ గారికి నమస్కారం 🙏.*

ప్రవీణ్ గారు మీరు చెప్పింది అక్షరాలా సత్యం.అసలు ప్రజలు తెలుసుకోవాలి *ప్రభుత్వం ఎంత మోసం చేస్తుంది అని*. వాస్తవాలు అందరూ తెలుసుకున్నారు. ఇది *ప్రభుత్వ పథనానికి నాంది* అని నేను అనుకుంటున్నాను. ఇదొక్కటే కాదు చాలా సమస్యలు వున్నాయి. ప్రభుత్వం అంటే ప్రజలు... అది మరిచిపోయి తెలంగాణ రాష్ట్రంలో ఒక్క కల్వకుంట్ల కుటుంబంమే రాజ్యమేలుతుంది. *తెరాస MLA లు,,, మినిస్టర్ లు డమ్మీ అయిపోయారు*. ప్రజా సమస్యల పరిష్కారం చేయడం లేదు. *రెవిన్యూ కోర్ట్ లలో వున్న పెండింగ్ కేసుల గురించి ముఖ్యమంత్రి ఈరోజు వరకు మాట్లాడడం జరుగలేదు. వేల కేసులు అలానే ప్రక్కన పడేసారు... దానికి ప్రజా సంకల్పం & link Media సాక్ష్యం.* అందుకే ప్రజలు మారాలి... మారాలి.... మారాలి.*

*వచ్చే సంవత్సరం మొదటి మూడు నెలలో తెలంగాణా లో విప్లవాత్మక మార్పులు జరగబోతున్నాయి... Bplkm*

బాపట్ల కృష్ణమోహన్
prajasankalpam@gmail.com
@Praja_Snklpm (ట్విట్టర్)
prj_snklpm9456 (ఇంస్టాగ్రామ్)
prajasankalpam1 (యూట్యూబ్)

https://prajasankalpam1.blogspot.com/

No comments:

Post a Comment