Friday, December 25, 2020

తెలంగాణ లో టౌన్ ప్లానింగ్ సెక్షన్ లో అవినీతి

https://twitter.com/Praja_Snklpm/status/1342722769692200962?s=08
26/12/2020

*మహా నగరంలో ఇప్పుడు ఇళ్ల నిర్మాణానికి అనుమతుల ప్రక్రియ సులువైంది. గత కొద్దిరోజులుగా నిర్మాణాలు సైతం వేగమందుకున్నాయి. కొత్తగా టీఎస్‌బీపాస్‌ అమలులోకి వచ్చిన తరువాత ఈ కష్టాలకు చెల్లుచీటి పలికినట్లయింది.*

@MinisterKTR

*ప్రజా సంకల్పం ప్రశ్నిస్తుంది*

 *కేటీఆర్ సారు GHMC అన్ని సర్కిల్ లలో టౌన్ ప్లానింగ్ అధికారులు చట్టపరమైన అనుమతులు కాకుండా చట్టావిరుద్దంగా అనుమతులు ఇస్తున్నారు. మొదటి ప్రక్షాళన చేయాల్సింది టౌన్ ప్లానింగ్ లో మీ ద్రుష్టికి తీసుకొచ్చినా మీరు స్పందించలేదు దీనికి సమాధానం ఇవ్వాలి మీరు.*

బాపట్ల కృష్ణమోహన్
prajasankalpam@gmail.com
@Praja_Snklpm (ట్విట్టర్)
prj_snklpm9456 (ఇంస్టాగ్రామ్)
prajasankalpam1 (యూట్యూబ్)

https://prajasankalpam1.blogspot.com/
 https://t.co/US9j5ueR5p https://t.co/giuoZ2FHVN https://t.co/yb0vCFSyqT

No comments:

Post a Comment