Saturday, December 26, 2020

ఖమ్మం ఎన్నికల గురించి K. వెంకన్న (సమాచారహక్కు చట్టం NGO) గారి విశ్లేషణ

K. వెంకన్న గారు (సమాచార హక్కు చట్టం NGO)  మీ సంకల్పానికి అభినందనలు 👍🙏.

నిజంగా ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులు మీ వీడియో తప్పకుండా చూడవలసిందే... అందరూ చూడాలి కూడా. అసలు ఎన్నికలు అంటే కొందరికి అన్యాయంగా ప్రజలను మోసం చేస్తూ డబ్బులు సంపాదించుకోవడంలాగా అయిపొయింది ప్రస్తుత పరిస్థితుల్లో... నేను అలాంటి వారిని చూశాను కూడా. ప్రజా ప్రయోజనాలకోసం పని చేసే నాయకులు అన్ని పార్టీలలో 10% కూడా లేరు అంటే ఆశ్చర్యం వేస్తుంది. అందుకే ఓటుహక్కును వినియోగించు కునేముందు ఆలోచించాలి ప్రతిఒక్కరు.

*మీ విశ్లేషణ https://youtu.be/n4mqq0posq4కు మళ్ళీ అభినందనలు తెలియచేస్తున్నాను అలాగే ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజా సంకల్పం సభ్యులకు తెలియచేయడం జరుగుతుంది **

బాపట్ల కృష్ణమోహన్
prajasankalpam@gmail.com
@Praja_Snklpm (ట్విట్టర్)
prj_snklpm9456 (ఇంస్టాగ్రామ్)
prajasankalpam1 (యూట్యూబ్)

https://prajasankalpam1.blogspot.com/

No comments:

Post a Comment