Friday, January 10, 2025

*_'ప్రజాసంకల్పం ప్రశ్నిస్తుంది'_*

*_'ప్రజాసంకల్పం ప్రశ్నిస్తుంది'_*

*_RevanthreddyCM సారు మీరు తక్షణమే #GHMC #HMDA #RERA #TGBPASS లను ప్రక్షాళన చేయండి.లేకపోతే #కాంగ్రెస్ పార్టీ బద్నామ్ అయితది. ఇప్పటికే ప్రజలలో అసహనం ఏర్పడింది._*

https://youtu.be/I92OoLA9eGg?si=w7QOKWhg2OVx0XdQ  

*Cc:@TelanganaCMO @Bhatti_Mallu @Bmaheshgoud6666 @PrlsecyMAUD @cdmatelangana @CommissionrGHMC @HMDA_Gov @rera_ts @TG_bPASS @GHMCOnline @TelanganaACB @GHMC_TPWING* 

*#pashamyadagiri #anamchinnivenkateshwararao #kkrAWJA #TJSS #AWJA*

*కలం యోధులు🪶*
*Bplkm✍️*

https://x.com/Praja_Snklpm/status/1877703452089823667?t=fSUG9CB4CHri2PlJqy6GkA&s=19

*_బాధ్యతగల పౌరులుగా వ్యవహరించండి_*

*#చైనామాంజా #సంక్రాంతి #పతంగులు*
*#sankranti #kites #saftey* 

https://youtu.be/Sr6-mce-NtQ?si=uftcx9iGAArllajv   

*@AnooradhaR #balalahakkulasangham* 

*_(చైనా మాంజాలు అమ్మడం తీవ్రమైన నేరం. ప్రజల ప్రాణాల మీదకు తెచ్చే చైనా మాంజాలను వినియోగించకండి. బాధ్యతగల పౌరులుగా మీరు కూడా చైనా మాంజాలు అమ్ముతున్నట్లు మీ దృష్టికి వస్తే వెంటనే 100కు ఫిర్యాదు చేయండి.తెలంగాణ పోలీస్)_*

*#TelanganaPolice #ChinaManja #DonotUseChinaManja*

*@TelanganaCOPs @RachakondaCop @hydcitypolice @cyberabadpolice @IPRTelangana @DigitalMediaTG @GHMCOnline @tgspdcl @BplplH @krishna_avs @uppalps_*

*కలం యోధులు🪶*
*Bplkm✍️*

https://x.com/Praja_Snklpm/status/1877646335232336360?t=iXI534YidnKPPaqdXTBjKQ&s=19

Thursday, January 9, 2025

“ఎవరైనా లంచం అడిగితే 1064 కు డయల్ చేయండి”

Bheemanapalli Krishna, Principal of Telangana Minority Residential Boys School, Yellandu of Bhadradri Kothagudem district was caught by #ACB Officials for demanding and accepting the #bribe amount of Rs. 2.000/- from the complainant through Kotcherla Rama Krishna, Attender (out sourcing). The Principal threatened the complainant that if the demanded bribe amount was not paid he would not submit her salary bills to the concerned.

“Dial 1064 for Reporting Corruption”

"అడిగినంత లంచం మొత్తం ఇవ్వకకపోతే ఫిర్యాదుదారుని యొక్క జీతం బిల్లులను సంబంధిత అధికారులకు వారికి పంపించను అని ఫిర్యాదుధారున్ని బెదిరించి, తన పాఠశాలలోని అటెండర్( అవుట్ సోర్సింగ్) కొచ్చెర్ల రామ కృష్ణ ద్వారా ఫిర్యాదుధారుని నుండి రూ.2000/- #లంచం తీసుకుంటూ #అనిశా అధికారులకు పట్టుబడిన  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ బాలుర పాఠశాల ప్రిన్సిపాల్ - భీమనపల్లి కృష్ణ.

“ఎవరైనా లంచం అడిగితే 1064 కు డయల్ చేయండి”

Courtesy / Source by :
https://x.com/TelanganaACB/status/1877335916295205093?t=ZJWqt905znyZSx37ypqveg&s=19

*_#తెలంగాణ లో #RTIA కమీషన్ ఎందుకు నియమించడం లేదు #RevanthreddyCM సారు?_*


*#TelanganaHighCourt #RTIA* 

*#TelanganaRising in #Corruption & #Scams*

*_#తెలంగాణ లో #RTIA కమీషన్ ఎందుకు నియమించడం లేదు #RevanthreddyCM సారు?_*
https://youtu.be/74lM4dYXx-4?si=7I8rh9uNXJHbTVUI  

*@tg_governor*
*@GpkOfficial_* *@Bmaheshgoud6666* *@TelanganaCMO @Bhatti_Mallu @TelanganaCS @IPRTelangana @sravandasoju @BplplH*

*@ProfKodandaram @K_Nageshwar @GhantaC*

*#pashamyadagiri #anamchinnivenkateshwararao #kkrAWJA #TJSS #AWJA*

*కలం యోధులు🪶*
*Bplkm✍️*

https://x.com/Praja_Snklpm/status/1877310092384579883?t=jU--rGvJi4AA-KrlF22s_A&s=19

Wednesday, January 8, 2025

#VVIP #VIP దర్శనాలు ఎవరి ప్రయోజనాలకోసం ??

#TTD ఆలయ దర్శనం కు మరియు ఇతర దర్శనాలకు సామాన్య భక్తులకు మొదట ప్రాధాన్యత ఇచ్చిన తరువాత మిగితా వారికి ఇవ్వాలి అదే పారదర్శకత అంటే.

#VVIP #VIP దర్శనాలు ఎవరి ప్రయోజనాలకోసం ??

@TTDevasthanams @ttd_seva

@AndhraPradeshCM @APDeputyCMO @PrajaRajadhani @IPR_AP @naralokesh

Bplkm✍️

Monday, January 6, 2025

*_#తెలంగాణ లో రౌడీ పోలీసులు ??_*

  
*_#తెలంగాణ లో రౌడీ పోలీసులు ??_*

*_#TelanganaPolice ఎవరి ప్రయోజనాలకోసం పనిచేస్తుండ్రు ?_*

*_చట్టాలను గౌరవించాల్సిన పోలీసులే చట్టాలను ఉల్లంగిస్తున్నారు._*

https://youtu.be/rkjoxnWP1KA?si=FSL6lio4ExCBPx5u

*_భారత రాజ్యాంగం కల్పించిన న్యాయమైన హక్కులకు అనుగుణంగా #అవినీతి అక్రమాల గురించి ప్రశ్నించే వారిమీద కొందరు పోలీస్ అధికారులు దౌర్జన్యం చేస్తున్నారు. నిత్యం ఇలాంటి సంఘటనలు సోషల్ మీడియా లో ఆధారాలతో / వాస్తవాలతో చూస్తున్నారు ప్రజలు.ఉన్నతాధికారులకు తెలియచేసినా స్పందించరు ఎందుకు ??._*

*_పాలకులు / ప్రజాప్రతినిధులు చెప్పినట్లు నడుచుకుంటున్న పోలీస్ అధికారులు...ఇది నిజం._*

*#IndianConstitution #SupremeCourtIND* 
*#TelanganaHighCourt*
*#Article19To21* *#HumanRights*
*#TelanganaPolice* *#HumanRightsViolations* 

*@India_NHRC*
*#RevanthreddyCM* 

*@TelanganaDGP @coll_vkb @spvikarabad @DoulthabadPS* 

*Cc:@TelanganaCMO @CPRO_TGCM @IPRTelangana @TelanganaCOPs* 

*@RachakondaCop @cyberabadpolice @hydcitypolice @NakrekalS @uppalps_ @SHO_VWD_RSLA* 
*@PocharamITC_PS* *@shoghanpurW*
*@AcpBhongir* 

*@GpkOfficial_*
*@KVishReddy*
*@RSPraveenSwaero @RamMohanINC @INCTelangana @HRF_Humanrights @MohdRights @BplplH*

*కలం యోధులు🪶*
*Bplkm✍️*

https://x.com/Praja_Snklpm/status/1876519235436110286?t=LrDg4anLOSLqTRcYwP_g8w&s=19

*_ఇచ్చిన మాట తప్పిన #RevanthReddyCM సారు..._*

*_ఇచ్చిన మాట తప్పిన #RevanthReddyCM సారు..._*

*_ఓట్లకోసం ప్రజాస్వామ్యంను పరిహాస్యం చేసిన #తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సారు ?? అవును 2023 అసెంబ్లీ ఎన్నికలప్పుడు హనుమకొండలో సమగ్ర శిక్ష అభియాన్ #SSA ఉద్యోగులకు హామీ ఇచ్చి ఇప్పుడు మాటమారుస్తున్న సీఎం రేవంత్ రెడ్డి సారు..... Bplkm✍️_*
                            
          ***-----***----***----***

  *_#SSA ఉద్యోగుల ఆవేదన వారి అక్షర రూపంలో_*

SSA ఉద్యోగులందరికీ  ఉద్యమాభివందనలు..  మనం రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నా నిరవధిక సమ్మె ఇప్పటికే విజయవంతం గా నడుస్తున్నా  విషయం ప్రభుత్వ  దృష్టిలో ఉంది.. కావున ఈ ప్రభుత్వం ఎలక్షన్ లకి ముందు హామీలు ఇచ్చి,, అది చేస్తాం,, ఇది చేస్తాం అని  తెలంగాణ ప్రజలను,,  మన SSA ఉద్యోగులను నమ్మించి  గద్దె ఎక్కినాకా  అది చేయ్యడం,, ఇది చెయ్యడం కుదరదు అని,, న్యాయస్థానాలు అడ్డం వస్తున్నాయని మాట్లాడు తున్నారే  మరి మీకు తెలియదా అని సీఎం గారిని ప్రశ్నిస్తునాను... మీరు ఇచ్చే హామీలకు అప్పుడు న్యాయస్థానాలు అడ్డం వస్తాయని... అవసరం తిరకా ముందు ఒకలా,, అవసరం తీరాక్కా మరొకలా మాట్లాడే నైజం ( రెండు నాలుకల పాము )వల్లే... మీకే చెల్లుతుంది... అయ్యా  సీఎం గారు తెలంగాణ ప్రజల మైన  మా SSA ఎంప్లాయిస్ ని విభజించి పాలించు అనే మీ నినాదని మార్చుకొని,, మాకు మీరు ఇచ్చినా హామీని నిలబెట్టుకొమ్మని రాష్ట్ర వ్యాప్తంగా SSA ఎంప్లాయిస్ అందరీ కోరిక మేరకు మా యొక్క భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని మాకు తగిన న్యాయం చెయ్యగలరు... అంతేగాని మీరు కూడా గత ప్రభుత్వం లాగానే మా SSA కుటుంబ సభ్యులతో ,,  అప్పట్లో కెసిఆర్ గారి పక్కన వున్నా చీడ పురుగుల సలహాలు విని మాకు న్యాయం చెయ్యలేకా కెసిఆర్ గారి ప్రభుత్వం సంకనాకిపోయింది..  *కావున మీరు, మీ ప్రభుత్వం కూడా మీకు  మీ పక్కన వున్నా  చీడ పురుగులేమైనా ఉంటే వాటి మాటలు నమ్మకుండా మీరు ఇచ్చినా హామీ ని అమలుపరచగలరని మా SSA ఎంప్లాయిస్ తరుపున ప్రతి ఒక్క ఉద్యోగి ఆవేదన తో  వేడుకుంటున్నారు... 🌹🌹🌹*

*@edu_commissonTG* *@Murali_IASretd*
*@ProfKodandaram*

*@TelanganaCMO @Bhatti_Mallu @TelanganaCS @IPRTelangana @GpkOfficial_ @Bmaheshgoud6666 @Ponnam_INC @seethakkaMLA @INCTelangana*

*కలం యోధులు🪶*
*Bplkm✍️*

https://x.com/Praja_Snklpm/status/1876304636891877479?t=Vjy0YJkgWC6apSqa4v9E6g&s=08