Monday, November 16, 2026

మీడియా టుడే పదిహేనేళ్ల ప్రస్థానానికి అక్షర నీరాజనం డాక్టర్ కే. కోటేశ్వరరావు గారికి హృదయపూర్వక అభినందనం_

*మీడియా టుడే పదిహేనేళ్ల ప్రస్థానానికి అక్షర నీరాజనం డాక్టర్ కే. కోటేశ్వరరావు గారికి హృదయపూర్వక అభినందనం*

*బాపట్ల కృష్ణమోహన్ - మీడియా టుడే హైదరాబాద్ బ్యూరో*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, నవంబర్ 14:

అక్షరాలే ఆలయాలుగా,ఆలోచనలే ఆయుధాలుగా, నిజాలే నినాదాలుగా, ప్రజాస్వామ్యంమే ప్రస్తానంగా సాగుతున్న *మీడియా టుడే* ప్రయాణంలో *పదిహేనేళ్ల సంబరం*.

నిత్య సత్యాన్ని, ప్రజల గొంతుకను, వార్తలను ఎప్పటికప్పుడు నిర్భయంగా అందిస్తూ విజయవంతంగా 15వ వార్షికోత్సవ వేడుకలు చేసుకుంటున్న సందర్బంగా మీడియా టుడే చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కే. కోటేశ్వరరావు గారికి మరియు మీడియా టుడే న్యూస్ పేపర్ బృందానికి హృదయపూర్వక 15వ వార్షికోత్సవ శుభాకాంక్షలు! రాబోయే రోజుల్లో మరిన్ని శిఖరాలను అధిరోహించాలని కోరుకుంటున్నాను.

No comments:

Post a Comment