Saturday, March 1, 2025

రామంతాపూర్ పెద్ద & చిన్న చెరువులు పూర్తిగా కబ్జా!

https://x.com/Praja_Snklpm/status/1896101950057513434?t=HiJha8fdhyLo4mI6eeXD8A&s=08  

*_ప్రజాసంకల్పం ప్రశ్నిస్తుంది_*

*_గౌరవ న్యాయస్థానాల ఆదేశాలను గౌరవించని #మేడ్చల్ జిల్లా కలెక్టర్ & జిల్లా యంత్రాంగం(సంబంధిత శాఖలు)... #GHMC కమీషనర్ & అధికారులు.... మరీ ముఖ్యంగా ప్రజాప్రతినిధులు._*

*_రామంతాపూర్ పెద్ద & చిన్న చెరువుల FTL / బఫర్ జోన్ లలో చట్టాలను ఉల్లంఘించి అక్రమంగా నిర్మాణాలు నిర్మించినా.. నిర్మిస్తున్నా సంబంధిత శాఖల అధికారులు & ప్రజాప్రతినిధులు & అన్ని రాజకీయ పార్టీల నాయకులు మౌనం వహిస్తున్నారు ఎందుకు??_*

*_#HYDRAA కమీషనర్ గారికి తెలియదా ఈ #EncroachmentOfLakes గురించి ?_*

*_ప్రజలు జాగృతం కావాలి లేకపోతే రాబోయే రోజుల్లో నీటి విలువ ఏమిటో మీకే తెలుస్తుంది... ఇప్పుడు నల్లా నీళ్లు వస్తున్నాయి అని మురిసిపోవద్దు..._*

*#savelakes*
 
*#RamanthapurPeddaCheruvu* *#RamanthapurChinnaCheruvu*
*#GHMCuppalCircle-2*

*#RevanthreddyCM #VSheshadriIAS* 
*@TelanganaCMO @IPRTelangana @NizamJourno @CommissionrGHMC @Comm_HYDRAA @Dc_Ghmc*

*మన తెలంగాణ మీడియా ప్రతినిధికి ధన్యవాదములు.*

*కలం యోధులు🪶*
*Bplkm✍️*

*_COPY TO GROUP LINK MEDIA_*

No comments:

Post a Comment