Thursday, March 20, 2025

“లంచం అడిగితే 1064కు డయల్ చేయండి”

P. Ramakrishna, Senior Assistant, i/c Sub-Registrar, O/o District Registrar, Station Ghanpur, Jangaon district, and A. Ramesh, Private Assistant were caught by #ACB officials  when  they demanded and accepted #bribe of Rs.20,000/- from the complainant for doing official favour i.e., 'to process the gift registration work of the complainant and his elder brother'.

“Dial 1064 for Reporting Corruption”

ఫిర్యాదిదారుడి మరియు అతని సోదరుని యొక్క బహుమతి రిజిస్ట్రేషని ప్రాసెస్ చేయడానికి ఇరువై వేల రూపాయలు #లంచం డిమాండ్ చేసి తీసుకునే క్రమంలో జనగాం జిల్లా స్టేషన్ ఘన్‌పూర్‌లోని సీనియర్ అసిస్టెంట్, ఇంచార్జ్ సబ్-రిజిస్ట్రార్ పి. రామకృష్ణ మరియు ప్రైవేట్ అసిస్టెంట్ ఎ. రమేష్‌లు #ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు.

“లంచం అడిగితే 1064కు డయల్ చేయండి”

Courtesy / Source by :
https://x.com/TelanganaACB/status/1902708982894178815?t=UYOLTfLeky5LuYgsowwlEg&s=19

No comments:

Post a Comment