Monday, March 17, 2025

యువతకు మంచి అవకాశం.

దేశసేవలో భాగస్వాములు అవ్వాలనుకునే యువతకు మంచి అవకాశం. అన్ని విభాగాల్లో అగ్నివీర్‌ రిక్రూట్‌మెంట్‌ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ఏప్రిల్ 10వ తేదీలోగా joinindianarmy.nic.in లో అప్లై చేసుకోండి. అగ్నివీర్‌ ఎంపిక ప్రక్రియ, అర్హతలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇవిగోండి!
#JoinIndianArmy 

Courtesy / Source by :
https://x.com/TelanganaCOPs/status/1901515916778598863?t=m6_NCtQgPBgrmGLWXSUnBA&s=19

No comments:

Post a Comment