S. Surender Reddy, A.E., TGSPDCL, Jeedimetla Division, was caught by Telangana ACB officials for demanding & accepting the bribe of Rs 30,000/- from the complainant for showing official favour to provide work estimation to shift an 11 KV line and to lay cable for a building of the complainant.
“Dial 1064 for Reporting Corruption”
ఫిర్యాదుధారుని యొక్క భవనానికి కేబుల్ వేసేందుకు మరియు 11 KV లైన్‌ను తరలించడానికి కావాల్సిన పనిని అంచనా వేసేందుకు అధికారిక సహాయం చేసేందుకు ఆతని నుండి రూ.30,000/- లంచం తీసుకుంటూ తెలంగాణ అనిశా అధికారుల చేతికి పట్టబడ్డ టి.జి.పి.సి.ఎల్, జీడిమెట్ల డివిజన్ యొక్క ఎ.ఇ. - ఎస్. సురెందర్ రెడ్డి.
“లంచం అడిగితే 1064కు డయల్ చేయండి”
Courtesy / Source by :
https://x.com/TelanganaACB/status/1905223227569287575?t=M1V9hxoPMzokc8_pzQQPPQ&s=19
No comments:
Post a Comment