దేశవ్యాప్తంగా శ్రీ చైతన్య కాలేజీలపై ఐటి సోదాలు
ఆంధ్ర, తెలంగాణతో పాటు ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నైలో సోదాలు
పెద్ద మొత్తంలో అక్రమ లావాదేవీలు నిర్వహిస్తున్నట్లుగా గుర్తింపు
విద్యార్థుల నుంచి నగదు రూపంలో డబ్బులు తీసుకొని టాక్స్ చెల్లించకుండా ఎగవేత
విద్యార్థుల కొరకు ప్రత్యేకంగా సాఫ్ట్‌వేర్ తయారు చేసుకొని లావాదేవీలు
ప్రభుత్వానికి కట్టే టాక్స్ కొరకు మరొక సాఫ్ట్‌వేర్ ఏర్పాటు చేసుకున్న శ్రీ చైతన్య
మాదాపూర్ లోని శ్రీ చైతన్య కాలేజ్ అడ్మినిస్ట్రేటివ్ హెడ్ క్వార్టర్స్ లో 8 బృందాలతో సోదాలు నిర్వహిస్తున్న ఐటీ అధికారులు.
Courtesy / Source by :https://x.com/TeluguScribe/status/1899068163574120647?t=ewSOFcUd9g92RdDOp3lv-A&s=19
No comments:
Post a Comment