Saturday, March 29, 2025

“లంచం అడిగితే 1064కు డయల్ చేయండి”

A. Purushotham, Selection Grade Secretary and K. Srinivas Reddy, Security Guard (Out sourcing) O/o Agriculture Market Committee, Karimnagar were caught by Telangana #ACB Officials for demanding and accepting the #bribe amount of Rs.60,000/- as #bribe from the complainant "for showing an official favour to renewal of wholesale fruit business Commission Agent's License pertaining to the complainant".

“Dial 1064 for Reporting Corruption”

"ఫిర్యాదుధారునికి సంబంధించిన హోల్‌సేల్ పండ్ల వ్యాపార కమిషన్ ఏజెంట్ లైసెన్స్ పునరుద్ధరణ కోసం" అధికారిక అనుకూలత చూపినందుకు ఆతని నుండి రూ.60,000/- #లంచం తీసుకుంటూ తెలంగాణ #అనిశా అధికారులకు పట్టుబడిన కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ లో పనిచేసే సెలక్షన్ గ్రేడ్ కార్యదర్శి - ఎ.పురుషోత్తం, మరియు సెక్యూరిటీ గార్డు (అవుట్ సోర్సింగ్) - కె. శ్రీనివాస్ రెడ్డి.

“లంచం అడిగితే 1064కు డయల్ చేయండి”

Courtesy / Source by :
https://x.com/TelanganaACB/status/1905995279645712889?t=mbBOVznyrYdCDB10TPag4A&s=19

No comments:

Post a Comment