ఉమ్మడి పాలమూరు కల్వకుర్తి చెందిన మేరెడ్డి చంద్రారెడ్డి సామాన్య రైతు కుటుంబంలో జన్మించి ఉన్నత విద్య కోసం ఉస్మానియా విద్యాలయంలో అత్యున్నత ర్యాంకు ద్వారా ప్రవేశం పొంది ABVP లో కీలక నాయకుడిగా ఎదిగి విద్యార్థుల సమస్యలకై పోరాడి చెరగని ముద్ర వేశాడు విద్యార్థులను చైతన్యవంతులుగా చేస్తూ చంద్రారెడ్డి క్రమక్రమంగా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ABVP కి కేంద్ర బిందువుగా మారాడు కానీ విద్యార్థుల్లో చంద్రారెడ్డి గారికి ఉన్న ఆదరణ చూసి నరహంతక నక్సలైట్లు సహించలేకపోయారు సమయం సందర్భం కోసం ఎదురుచూస్తున్న నరహంతక నక్సలైట్లు మార్చి 4 1997 సం లో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో E1 హాస్టల్లో విద్యార్థుల సమస్యల గురించి చర్చిస్తున్న సందర్భంలో తుపాకులతో దాడి చేశారు దాడిలో గాయపడిన చంద్రారెడ్డి చివరిదాకా పోరాడుతూ అమరుడైనాడు చంద్రా రెడ్డి అమరుడైనా ఆయన ఇచ్చిన స్ఫూర్తితో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ABVP సూర్యుడిలా ప్రకాశిస్తూనే ఉంది లక్షలాది మంది ABVP కార్యకర్తలకు ఆయన పోరాట స్ఫూర్తి ధైర్యాన్ని ఇస్తూనే ఉంది ఎంతోమంది కార్యకర్తలు
జాతీయవాద సిద్ధాంతాన్ని ముందుకు తీసుకొనిపోతూ ఉన్నారు
సంఘవిద్రోహ శక్తుల పిచమనచడంలో చివరి సమిధగా మారిన
ఆ అమరవీరుని త్యాగాలు గుర్తు చేసుకుంటూ మనం మే రెడ్డి చంద్రన్న
శ్రద్ధాంజలి ఘటిద్దాం....
తుఫాను గాలి గర్జించినా, తుపాకి గుళ్ళు కురిపించినా, జాతీయ శక్తి చావదురా,
ఈ జాతి వివేచన తప్పదురా అంటూ
జాతీయ పునర్నిర్మాణంలో పునరంకితం అవుదాం.
" అమర బలిదాని
మేరెడ్డి చంద్రారెడ్డి"
అమర్ హై,అమర్ హై...
(Source)
No comments:
Post a Comment