Monday, March 3, 2025

“లంచం అడిగితే 1064కు డయల్ చేయండి”

A.Dasarath Mudiraj, Dy.Executive Engineer, Quality Control Division-II, GHMC, was caught by Telangana #ACB officials for demanding and accepting a #bribe of Rs.20,000/-  from the complainant for showing official favour "to clear the files  of the Complainanat and forward the same to the Executive Engineer for further process."  

The D.E.E. had already accepted Rs.10,000/- previously in this regard.

“Dial 1064 for Reporting Corruption”

"ఫిర్యాదుధారునికి సంబంధించిన దస్తవేజులను క్లియర్ చేయడానికి మరియు అట్టి సర్వే నివేదికను ఇ.ఇ. గారికి పంపడానికి అధికారిక అనుకూలతను చూపేందుకు " ఫిర్యాదుదారుడి నుండి రూ.20,000/- #లంచం తీసుకుంటూ తెలంగాణ #అనిశా అధికారులకు పట్టుబడిన

హై.మ.న.పా.సం. డివిజన్-II, లో నాణ్యత నియంత్రణ విభాగపు ఉప సహాయక ఇంజనీరు (డి.ఇ.ఇ.)- ఎ.దశరథ్ ముదిరాజ్.

ఫిర్యాదుధారుని నుండి ఇప్పటికే ఇదే విషయంలో డి.ఇ.ఇ. రూ.10,000/- #లంచం తీసుకోవడం జరిగింది.

“లంచం అడిగితే 1064కు డయల్ చేయండి”

Source / Courtesy by :
https://x.com/TelanganaACB/status/1896553205296984197?t=PwK5wa47UwSmkFonoRZiFg&s=19

No comments:

Post a Comment