Tuesday, March 11, 2025

“లంచం అడిగితే 1064కు డయల్ చేయండి”

Somla, Senior Assistant O/o The Superintendent of Prohibition and Excise, Khammam District was caught by the Telangana #ACB officials for demanding and accepting the #bribe amount of Rs.1500/- from the complainant for doing an official favour to provide a Photocopy of license pertaining to a Bar & Restaurant in the name of complainant's mother, who conducted business in the past."

“Dial 1064 for Reporting Corruption”

ఫిర్యాదుధారుని తల్లి గారి పేరుమీద గతంలో కొంతకాలం నడిపినటువంటి ఒక బార్ & రెస్టారెంట్ కు సంబంధించిన లైసెన్సు యొక్క చిత్ర ప్రతిని ఫిర్యాదుధారునికి అందిచడం కోసం అధికారిక అనుకూలతను చూపేందుకు అతని నుండి రూ.1500/- #లంచం తీసుకుంటూ తెలంగాణ #అనిశా అధికారులకు పట్టుబడిన ఖమ్మం జిల్లా ప్రోహిబిషన్ & ఎక్సైజ్  సూపరింటెండెంట్ వారి కార్యాలయంలో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్ "సోమ్లా".

“లంచం అడిగితే 1064కు డయల్ చేయండి”

Courtesy / Source by :
https://x.com/TelanganaACB/status/1899404825554796980?t=dAxJD671GdVrrGJ1psmMUA&s=19

No comments:

Post a Comment