Friday, March 28, 2025

భారత దేశంలోని అత్యంత శక్తివంతుల 100 మంది జాబితాలో 28వ స్థానంలో సీఎం రేవంత్ రెడ్డి

https://x.com/Praja_Snklpm/status/1905556951356113359?t=mWwsM-P2y0iBdBptMF2sLw&s=08  

*_భారత దేశంలోని అత్యంత శక్తివంతుల 100 మంది జాబితాలో 28వ స్థానంలో సీఎం రేవంత్ రెడ్డి @TelanganaCMO, @IndianExpress నివేదికలో గత ఏడాది 39వ ర్యాంక్ లో ఉండగా ఈ ఏడాది 28వ స్థానంలో ఉన్నారు)*
***-----***-----***-----***

*_ప్రజాసంకల్పం ప్రశ్నిస్తుంది_*

*_శుభాకాంక్షలు @TelanganaCMO సారు_*

*_@IndianExpress నివేదికలో వచ్చింది బాగానే ఉంది. కానీ #తెలంగాణ లో అవినీతి అధికారుల వల్ల సీఎం రేవంత్ రెడ్డి సారుకు చెడ్డ పేరు వస్తుంది అని తెలుసుకోవాలి._*

youtu.be/_-zJ5kyAX8Y?si… 

*#TelanganaRising 🤔*
*#RevanthreddyCM*
*#VSheshadriIAS*

*కలం యోధులు 🪶*
*#Journalist*
*Bplkm✍️*

*_COPY TO GROUP LINK MEDIA_*

No comments:

Post a Comment