Friday, March 28, 2025

“లంచం అడిగితే 1064కు డయల్ చేయండి”

Macherlaposhetty Ravi Shankar, District Extension and Media Officer O/o The DM&HO, Adilabad District was caught by Telangana #ACB officials for demanding and accepting the #bribe of Rs 30,000/- from the complainant for showing official favour "for not to send a report against the Complainant in an enquiry being conducted by him".

“Dial 1064 for Reporting Corruption”

ఫిర్యాదుధారుని పైన విచారణ చేపట్టి అట్టి విచారణ రిపోర్ట్ ను అతనికి వ్యతిరేకంగా పంపించకుండా ఉండేందుకు, అధికారిక సహాయం చేసేందుకు, విచారణ అధికారిగా వ్యవహారిస్తూ ఫిర్యాదుధారుని నుండి రూ.30,000/- #లంచం తీసుకుంటూ తెలంగాణ #అనిశా అధికారులకు పట్టబడ్డ ఆదిలాబాద్ జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారి వారి కార్యాలయములోని జిల్లా విస్తరణ & మీడియా అధికారి - మాచర్లపోశెట్టి రవి శంకర్.

“లంచం అడిగితే 1064కు డయల్ చేయండి”

Courtesy / Source by :
https://x.com/TelanganaACB/status/1905567750195740811?t=1C1Lh2AM_ZNHO_qfLnKx8g&s=19

No comments:

Post a Comment