https://youtu.be/1DjOeU-tUao?si=7OyCkCcFNqFRT3H0
*_SAVEJOURNALISM_*
*_JUSCTICEFORJOURNALISM_*
*_జర్నలిస్ట్ అంటే ఎవరు ??_*
*_అమ్ముడుపోతుంది ఎవరు ??_*
*_ఎందుకు అమ్ముడుపోతున్నారు ??_*
*#IndianConstitution 🙏*
*#SupremeCourtIND 🙏*
*#TelanganaHighCourt 🙏*
*_#RevanthreddyCM సారు మీ ఈ విశ్లేషణకు సమాధానం.👇_*
*_భారత రాజ్యాంగం ను గౌరవిస్తూ ప్రజాప్రయోజనాలకోసం, ప్రజాసంక్షేమంకోసం రాజకీయాలకు అతీతంగా #Article19To21 అనుగుణంగా ప్రశ్నించే వాళ్ళు జర్నలిస్ట్లు.ఇలాంటి జర్నలిస్ట్ల ను మీరు పట్టించుకోలేదు.ఇప్పుడైనా న్యాయంగా ప్రశ్నించే వారినే జర్నలిస్టలు గా గుర్తించండి ✊._*
*_@TelanganaCMO సారు ఇన్నాళ్లకు మీకు ఎవరు అసలైన #జర్నలిస్ట్లు అర్థం అయింది అనుకుంటా.సెక్రటరియేట్ లో తెలంగాణ మీడియా అకాడమీ లో మాలాంటి జర్నలిస్ట్ల కు గుర్తింపు ఇవ్వండి._*
*@CPRO_TGCM @IPRTelangana*
*@mpponguleti*
*#SHarishIAS*
*#SaveJournalism*
*#Journalist*
*#Media*
*_TO :SRI PONGULETI SRINIVASA REDDY The Hon’ble Information and Public Relations Minister._*
*_Spl. Commissioner & Ex-Officio Spl. Secretary, GA (I&PR) Sri S.Harish, IAS._*
*_సిరా చుక్క మౌనం పాటిస్తే ....*
_*సార చుక్క రాజ్యమేలుతుంది.*
_*అన్యాయాలను, అక్రమాలను ప్రశ్నించే జర్నలిస్టలు మౌనంగా ఉంటె ....మూర్ఖులు రాజ్యమేలుతారు*
_*దేశ భవిష్యత్తుకై ప్రజాశ్రేయస్సుకై న్యాయగా ప్రశ్నించే జర్నలిస్టులు మేల్కోవాలి*_
_*ప్రజలను గొర్రెలను చేసి ఈ రాజకీయ నాయకులు రాజ్యం ఏలుతుండ్రు. ప్రజలను చైతన్య వంతులని చేయడమే #AWJA & TJSS సోషల్ మీడియా బాధ్యత.*_
*#pashamyadagiri #anamchinnivenkateshwararao #kkrAWJA #TJSS #AWJA*
*కలం యోధులు🪶*
*Bplkm✍️*
*_COPY TO GROUP LINK MEDIA_*
No comments:
Post a Comment