Tuesday, March 11, 2025

“లంచం అడిగితే 1064కు డయల్ చేయండి”

Nakirekanti Janaiah, Revenue Inspector, Municipal Office, Medak Town and District was caught by Telangana #ACB Officials for demanding #Bribe amount of Rs. 20,000/- and accepting Rs. 12,000/- from the complainant to do an official favour "To conduct an enquiry on the application of mutataion in related to the Open Plot of the applicant (Known person of the Complainant) and to submit the same report to the Municipal Commissioner, Medak Town".

“Dial 1064 for Reporting Corruption”

ఫిర్యాదుదారునికి తెలిసిన ఒక వ్యక్తికి సంబంధించిన ఓపెన్ ప్లాట్‌ మ్యుటేషన్ కొరకు చేసుకున్న దరఖాస్తుపై విచారణ నిర్వహించడానికి మరియు మెదక్ టౌన్ మున్సిపల్ కమిషనర్‌కు అట్టి నివేదికను సమర్పించడానికి" అధికారిక అనుకూతను కలుగజేసేందుకు ఫిర్యాదుధారుని నుండి రూ.20,000/- #లంచం డిమాండ్ చేసి రూ.12,000/- తీసుకుంటూ తెలంగాణ #అనిశా అధికారులకు పట్టుబడిన మెదక్ (పట్టణం & జిల్లా) పురపాలక కార్యాలయపు రెవెన్యూ ఇన్‌స్పెక్టర్-నకిరేకంటి జానయ్య.

“లంచం అడిగితే 1064కు డయల్ చేయండి”

Courtesy / Source by :
https://x.com/TelanganaACB/status/1899431266472390807?t=CDRfdw7ja0tX4EabJapC_Q&s=19

No comments:

Post a Comment