Wednesday, August 16, 2023
#GHMC టౌన్ ప్లానింగ్ లో అవినీతి తిమింగిలాలు
*_@GHMC అన్ని సర్కిల్ కార్యాలయాల పరిధి నుంచి 'ప్రజాసంకల్పం Link Media' కు వచ్చిన #చట్టాలను ఉల్లంఘించి నిర్మాణాలు చేసిన #అక్రమనిర్మణాల ఫిర్యాదులను మన 'లీగల్ బృందం' సంబంధిత శాఖల ఉన్నతాదికారుల దృష్టికి వాస్తవాలతో తీసుకెళ్లడం జరిగింది. దానికి వారు స్పందించారు. అక్రమనిర్మణాల ఫిర్యాదుల మీద చట్టపరమైన చర్యలు తీసుకోని అధికారుల లిస్ట్ ను #తెలంగాణఉన్నతన్యాయస్థానం లో పిటిషన్ వేయడం జరుగుతుంది. ఇదివరకే ఉన్నత న్యాయస్థానం ఈ #అక్రమానిర్మాణల మీద ఘాటుగా స్పందించినా అవినీతి అధికారులలో మార్పు రావడం లేదు. న్యాయస్థానాల ఆదేశాలను గౌరవించని అవినీతి ప్రభుత్వ అధికారుల భరతం పట్టాల్సిందే ✊.... Bplkm🪶_*
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment