Monday, August 7, 2023

ప్రముఖ ఉర్దూ పత్రిక ‘సియాసత్’ మేనేజింగ్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీ ఖాన్ గారి మృతి

ప్రముఖ ఉర్దూ పత్రిక ‘సియాసత్’ మేనేజింగ్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీ ఖాన్ గారి మృతి చాలా భాధాకరం. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ.. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.

తన ఆప్తమిత్రుడు గద్దర్ గారి అంత్యక్రియల్లో పాల్గొని అక్కడే సొమ్మసిల్లి పడిపోయి మరణించడం బాధాకరం....
Source by : రఘునందన్ రావు MLA (ట్విట్టర్)

No comments:

Post a Comment