V. Prabhu Das, The Principal of Victoria Memorial Home Residential School, Saroornagar, Ranga Reddy District. was caught by #ACB Officials for demanding & accepting the #bribe amount of Rs.29,000/- "as a reward for the given contract work and also processing the bill".
“Dial 1064 for Reporting Corruption”
" కాంట్రాక్ట్ పనిని అప్పగించినందుకు ప్రతిఫలంగా & బిల్లును ప్రాసెస్ చేస్తున్నందు కొరకు "#లంచం గా ₹29000/- తీసుకుంటూ #అనిశా అధికారులకు పట్టుబడిన రంగారెడ్డి జిల్లాలోని సరూర్‌నగర్‌లో గల "విక్టోరియా మెమోరియల్ హోమ్ రెసిడెన్షియల్ స్కూల్ యొక్క ప్రిన్సిపల్ - వి. ప్రభుదాస్."
“ఎవరైనా లంచం అడిగితే #1064 కు డయల్ చేయండి”
Courtesy / Source by : https://x.com/TelanganaACB/status/1839728394080043159?t=CAo2tNoppoxhHoF-e06aKw&s=19
No comments:
Post a Comment