Saturday, September 7, 2024

_పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి విగ్రహాలనే ప్రతిష్టించాలి*_

*_పర్యావరణ పరిరక్షణ కోసం గౌరవ హైకోర్టు 'పర్యావరణానికి హాని చేయని మట్టి విగ్రహాలనే ప్రతిష్టించాలని, విగ్రహాల ఎత్తు 5 అడుగులు మించకుండా చూడాలి' అని స్పష్టంగా సూచించింది. సమాజ భవిష్యత్తు, పర్యావరణ పరిరక్షణను దృష్టిలో పెట్టుకొని గౌరవ హైకోర్టు ఇచ్చిన సూచనలను అందరం పాటిద్దాం. అందుకు @HMDA_Gov @GHMCOnline సహకారంతో  'హైదరాబాద్ జిందాబాద్' ఆధ్వర్యంలో గత 8 సంవత్సరాలుగా #GHMCuppalCircle-2 రామంతాపూర్ డివిజన్ లో  'శ్రీనిధి మహిళా ఫౌండేషన్ & ప్రజాసంకల్పం' సంస్థలు ఈ మట్టితో చేసిన గణేశ విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది._*

*#VinayakaChaturthi* *#GaneshUtsav2024*
*#echofriendlyGANESHA* 
*#Hyderabad*
*#environment #clayganeshidol #mattiganesh*

*@TelanganaCMO*
*@IPRTelangana*
*@mpponguleti*
*@THECCMANIKONDA* *@Citizen_TS @tsCTzen*
 *@HiHyderabad @HydWatch @TeluguScribe*
 *@happy_hyderabad*
*@Hyderabad_Mail @SocietySachin*

*Bplkm✍️*

https://www.facebook.com/share/p/1zXKosNVG1xe8Ki8/?mibextid=qi2Omg


No comments:

Post a Comment