Friday, September 27, 2024

అవినీతి అధికారులు

For issuance of No Objection Certificate (NOC) and also to forward remarks to the Commissioner of Police, Warangal also for establishing a new petrol bunk at Lingala Ghanpur Village, the Officials of Roads and Buildings Department of Jangaon District,  "Ch.Hussain", Executive Engineer and "A. Ravinder", Asst.Technical Ofiicer were caught by #ACB Officials for  demanding and accepting the #bribe amount of  ₹12000/- and ₹2000/- respectively.

“Dial 1064 for Reporting Corruption”

జనగాం జిల్లా, లింగాల ఘనపురం గ్రామంలో పెట్రోల్ పంప్ నిర్మాణం కోసం నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ (NOC) జారీ చేయడానికి మరియు వరంగల్ పోలీస్ కమిషనర్‌కు సంబంధిత నివేదిక పంపడం కోసం  జనగాం జిల్లా -  రహదారులు & భవనాల విభాగాములో పనిచేసే ఇద్దరు అధికారులయిన "Ch.హుస్సైన్", కార్యనిర్వాహణ ఇంజనీరు ₹12000/- #లంచం తీసుకుంటూ & "A. రవిందర్", అసిస్టెంట్ టెక్నికల్ అధికారి ₹2000 లంచం తీసుకుంటూ #అనిశా అధికారుల వలకు చిక్కినారు.

“ఎవరైనా లంచం అడిగితే #1064 కు డయల్ చేయండి”

Courtesy / Source by : https://x.com/TelanganaACB/status/1839630388739649779?t=jvrIttAHHj0e5_kGFcnC6g&s=19

No comments:

Post a Comment