Dinne Venkateswara Reddy, Deputy State Tax Officer (ACTO) Mahbubnagar District was caught by #ACB officials for demanding and accepting the #bribe amount of ₹10,000 from shop owner for granting GST license to Seed and Scrap shop.
Henceforth, we will not be revealing the name of the complainant due to security reasons.
#AntiCorruptionBureau #justice #Telangana @CVAnandIPS
విత్తన మరియు స్క్రాప్ దుకాణంకు GST లైసెన్స్ మంజూరు చేయడం కోసం దుకాణ యజమాని నుండి ₹10,000 #లంచం తీసుకుంటూ #అనిశా అధికారులకు పట్టుబడిన మహబూబ్ నగర్ జిల్లా ఉప రాష్ట్ర పన్నుల అధికారి (ఎసిటిఒ)- దిన్నె వెంకటేశ్వర రెడ్డి.
ఇక ముందు భద్రతా కారణాల వల్ల ఫిర్యాదుదారుల పేర్లు మేము బహిర్గతం చెయ్యబోము.
#అవినీతినిరోధకాశాఖ #న్యాయం #తెలంగాణ
Courtesy / Source by : https://x.com/TelanganaACB/status/1830892348584116656?t=LP54KE7QC3z7s0mcIXGWYg&s=19
No comments:
Post a Comment