Monday, September 30, 2024

శ్రీచైతన్య కాలేజీ లో దారుణం

https://x.com/sharadanerella/status/1840759341441265675?t=e3FWIwxIQGnERVDdjCvHKw&s=08  

*మాదాపూర్ లోని శ్రీచైతన్య మహిళా కాలేజీలో ఆకస్మిక తనిఖీలు చేసిన తెలంగాణ మహిళా కమిషన్ చైర్మన్ నేరెళ్ల శారద గారు.*

*గత కొన్ని రోజులుగా శ్రీచైతన్య మహిళా కాలేజీలో జరుగుతున్న విద్యార్థినిలకు సంబంధించిన సమస్యలు పలు మీడియాలో రావడం తన దృష్టికి వచ్చిన నేపథ్యంలో సీరియస్ గా తీసుకున్న కమిషన్ చైర్మన్ నేరళ్ల శారద గారు మాదాపూర్ లోని శ్రీచైతన్య కాలేజీలో ఆకస్మిక తనిఖీలు చేశారు , కాలేజీ ప్రాంగణంలోనూ విద్యార్థినిల హాస్టళ్లు మరియు మెస్ లను తనిఖీ చేసి నాసిరకమైన ఫుడ్ మరియు హాస్టల్ లలో సౌకర్యాలు సరిగా లేవని గుర్తించి కాలేజీ నిర్వాహకులపై సీరియస్ అయ్యారు , అదే విధంగా అక్కడి విద్యార్థిలతో కాసేపు మాట్లాడి వారు ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకుని సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.*

*శ్రీచైతన్య యాజమాన్యానికి సమన్లు పంపిన మహిళా కమిషన్. పిల్లల భద్రత పైన రాజీపడే ఎవ్వర్ని ఉపేక్షించేది లేదు అని ఈ సందర్భంగా తెలియచేశారు.*  *****---*****---*****---*****  

_*'ప్రజాసంకల్పం ప్రశ్నిస్తుంది*_

*#తెలంగాణ చరిత్రలో మొదటి సారి మహిళా కమీషన్ చైర్మన్ @sharadanerella మేడం ఇలా కార్పొరేట్ మాఫియా కాలేజీ లో అక్రమాలను వెలుగులోకి తేవడం అదికూడా ఒక గౌరవమైన పదవిలో ఉండి. మేడం ఈ కార్పొరేట్ మాఫియా కాలేజీ ల మీద ఆకస్మికంగా తనిఖీలు చేయాలి రెగ్యులర్ గా అలాగే ప్రభుత్వ  బాలికల సంక్షేమ గురుకుల హాస్టల్స్ ను కూడా తనిఖీ చేయాలి ani👍'ప్రజాసంకల్పం Group Link Media' ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాము*

*@AnooradhaR #balalahakkulasangham* 

*@TelanganaCMO @CPRO_TGCM @IPRTelangana @dr_mvreddy @ShanthaSinha1 @BplplH @sdf4thepeople*

*Bplkm✍️*

https://www.facebook.com/share/p/XkXdCbbqLzvhTAAE/?mibextid=oFDknk 
*****---*****---*****---*****
https://www.instagram.com/p/DAkVFfwvySD/?igsh=MWN5cTNiOGZyZWVmZg==
*****---*****---*****---*****
https://x.com/Praja_Snklpm/status/1840961677304434695?t=1N-8dS10cO5-nf94pTJA8A&s=19
*****---*****---*****---*****
https://www.linkedin.com/posts/bapatla-krishnamohan-549572242_bhobiwbicbhgbhbbiobhn-balalahakkulasangham-activity-7246733869226336257-dEqM?utm_source=share&utm_medium=member_ఆండ్రాయిడ్ 

No comments:

Post a Comment