Thursday, September 5, 2024

*విద్యార్థిపై దాడి చేసిన నారాయణ కాలేజీ యజమాన్యం పై కఠిన చర్యలు తీసుకోవాలి*

*విద్యార్థిపై దాడి చేసిన నారాయణ కాలేజీ యజమాన్యం పై  కఠిన చర్యలు తీసుకోవాలి* 

*ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఇంటర్మీడియట్ జిల్లా అధికారి కిషన్ నాయక్ కి వినతి పత్రం*

*ఘట్కేసర్ మండల్ అన్నోజిగూడ లో ఉన్న నారాయణ కళాశాలలో లెక్చరర్ దాడి చేయడంతో మూర్ఛపోయి కిందపడ్డ ఇంటర్ ఫస్టియర్ విద్యార్థి*

*విద్యార్థిపై దాడి చేసిన నారాయణ కాలేజీ పై చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ రాథోడ్ సంతోష్ డిమాండ్ చేశారు*
 https://www.netivelugu.site/2024/09/05/assault-on-student/

      *****---*****---*****

https://x.com/BplplH/status/1831694362419556511?t=41cY8boAFO6neiBPrU0ytw&s=19

No comments:

Post a Comment