Saturday, September 7, 2024

_పర్యావరణ పరిరక్షణ కోసం గౌరవ హైకోర్టు 'పర్యావరణానికి హాని చేయని మట్టి విగ్రహాలనే ప్రతిష్టించాలి_

*_పర్యావరణ పరిరక్షణ కోసం గౌరవ హైకోర్టు 'పర్యావరణానికి హాని చేయని మట్టి విగ్రహాలనే ప్రతిష్టించాలని, విగ్రహాల ఎత్తు 5 అడుగులు మించకుండా చూడాలి' అని స్పష్టంగా సూచించింది. సమాజ భవిష్యత్తు, పర్యావరణ పరిరక్షణను దృష్టిలో పెట్టుకొని గౌరవ హైకోర్టు ఇచ్చిన సూచనలను అందరం పాటిద్దాం. అందుకు @HMDA_Gov @GHMCOnline సహకారంతో  'హైదరాబాద్ జిందాబాద్' ఆధ్వర్యంలో గత 8 సంవత్సరాలుగా #GHMCuppalCircle-2 రామంతాపూర్ డివిజన్ లో  'శ్రీనిధి మహిళా ఫౌండేషన్ & ప్రజాసంకల్పం' సంస్థలు ఈ మట్టితో చేసిన గణేశ విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంది. ఈరోజు వినాయక చవితి సందర్బంగా తెలంగాణ జర్నలిస్ట్స్ సంక్షేమ సంఘం అధ్యక్షులు, ప్రముఖ పరిశోధన పాత్రికేయులు అనంచిన్ని వెంకటేశ్వరావు గారు స్వయంగా మట్టితో చేసిన గణేష విగ్రహాన్ని తీసుకోవడం జరిగింది. వారికి మా ప్రత్యేక అభినందనలు._*

*#VinayakaChaturthi* *#GaneshUtsav2024*
*#echofriendlyGANESHA* 
*#Hyderabad*
*#environment #clayganeshidol #mattiganesh*

*@TelanganaCMO*
*@IPRTelangana*
*@mpponguleti*
*@THECCMANIKONDA* *@Citizen_TS @tsCTzen*
 *@HiHyderabad @HydWatch @TeluguScribe*
 *@happy_hyderabad*
*@Hyderabad_Mail @SocietySachin*

*Bplkm✍️*

https://x.com/Praja_Snklpm/status/1832355508956581990?t=AbezqetyprmANqa_QAeq3Q&s=19
*****---*****---*****---*****
https://www.facebook.com/share/p/iwtDCTbRYjsCKdMf/?mibextid=oFDknk 
*****---*****---*****---*****
https://www.instagram.com/p/C_no5U3Pjy8/?igsh=MXZ5ZDVidTR1NXF1eg==
*****---*****---*****---*****
https://www.linkedin.com/posts/bapatla-krishnamohan-549572242_ghmcuppalcircle-vinayakachaturthi-ganeshutsav2024-activity-7238193378645925888-Cl7s?utm_source=share&utm_medium=member_android

No comments:

Post a Comment