*ప్రజా సంకల్పం*
Praja Sankalpam
లాక్ డౌన్ స్పెషల్ ప్యాకెజీ క్రింద కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన వరాలను *కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అధికారులు* సక్రమంగా అర్హులైన వారికి అందచేయాలంటే అన్ని పార్టీల ప్రజా ప్రతినిధులు వారికి సహకరించాలి,
అంతే కానీ స్వార్థ ప్రయోజనాలకోసం అధికారులను ఇబ్బంది పెట్టి, *రైతులకు,కార్మిక శ్రామిక, పేద బడుగు బలహీన వర్గాలు, మధ్యతరగతి వర్గాలకు ** న్యాయంగా అందేటట్లు చేయండి అంతే కానీ అందకుండా మోసం చేయకండి.
https://prajasankalpam1.blogspot.com/
No comments:
Post a Comment