Wednesday, May 27, 2020

Global Warming

#కొత్త_విలన్

Locust అని పిలవబడే ఈ ఎడారిమిడతల దండు ఏదైనా ప్రాంతానికి వస్తే, ఒక చదరపు కిలోమీటరు వైశాల్యంలో 15 కోట్ల మిడతలు ఒకేసారి వస్తాయి. అవన్నీ కలిసి 35 వేలమంది ఒక్కరోజులో తినే ఆహారాన్ని, ఒక్క రోజులో తినేస్తాయి. ఎక్కువ ప్రాంతం ఎటాక్ అయితే, కరువు వస్తుంది. 

ఆల్రెడీ రాజస్థాన్, మద్యప్రదేశ్, హర్యానా, గుజరాత్, మహారాష్ట్రలో విజృంభిస్తున్నాయి. *తెలంగాణాలోకి, ఆ తరువాత ఆంధ్రాలోకి ప్రవేశిస్తాయా లేదా అనేది రెండు రోజుల్లో తెలుస్తుంది*. 

గ్లోబల్ వార్మింగ్ వల్ల, తుఫాన్లు పెరుగుతాయి. తుఫాన్లు పెరగడం వల్ల locust జనాభా విపరీతంగా పెరిగి, వీటి దాడులు పెరుగుతాయి. 

Climate change, global warming, protecting forests, protecting mangroves, protecting wetlands *ఇవేమీ చాదస్తం టాపిక్స్ కాదు. భవిష్యత్తు అంతా వీటి చుట్టూనే తిరుగుతుంది. వాటిని రాజకీయ కోణంలో చూడటం మానేద్దాం. రాజకీయాలు మాట్లాడే ముందు మీ పిల్లల ముఖాల వంక చూడండి**.

గ్రూప్ link media రాంబాబు తోట గారి విశ్లేషణ 

ప్రజా సంకల్పం 
గ్రూప్ @అడ్మిన్  bplkmCS 
Bapatla Krishnamohan 
27/04/2020

https://prajasankalpam1.blogspot.com/

No comments:

Post a Comment