*_#మేడ్చల్ జిల్లా #SSA ఉద్యోగులు ఈరోజు సమ్మెలో భాగంగా హోమం & పూజ కార్యక్రమాలు చేశారు._*
ఈరోజు జరిగినటువంటి మేడ్చల్ జిల్లా సర్వశిక్షా అభియాన్ సభ్యులందరూ శ్రీ లక్ష్మీ గణపతి హోమం చేసినాము ఇప్పటికైనా శ్రీశ్రీశ్రీ తెలంగాణ తొలి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రివర్యులు యనమల రేవంత్ రెడ్డి గారు గత సంవత్సరము ఎన్నికల ముందు హనుమకొండ ఏకశిలా పార్కు దగ్గర మా ప్రభుత్వం వస్తే మీకు రెగ్యులరైజ్ మరియు న్యాయం చేస్తానని వాగ్దానం చేసినాడు కాబట్టి ఎన్ని రోజుల నుండి రకరకాల కళాకృతులతో ప్రియతమ ముఖ్యమంత్రి గారు మా కుటుంబాలను ఆదుకోవాలని బడుగు బలహీన వర్గాల కుటుంబాల ము సార్ మేము ,, ఇప్పటికైనా మీ మంచి మనసుతో రాబోయే నూతన సంవత్సరానికి శుభప్రదమైనటువంటి మీయొక్క అమూల్యమైనటువంటి ప్రకటన వస్తుందని సర్వ శిక్ష అభియాన్ కుటుంబం మీకు ఎంతో రుణపడి ఉంటా ది సార్ దయచేసి మాకు మా కుటుంబాలను నూతన సంవత్సరంలో ఆనందంగా జీవించాలని తమరికి విన్నవించుకుంటున్నాం సార్ ఇది అభ్యర్థన మాత్రమే సార్ ఇంకా మా యొక్క ఓపికలను పరీక్షించకుండా అతి తొందర్లో మీరు న్యాయబద్ధమైనటువంటి నిర్ణయం తీసుకొని మాకు తెలియపరచాలని సర్వ శిక్ష అభియాన్ కుటుంబంలో వెలుగులు నింపాలని తమరికి విన్నవించుకుంటున్నాం సార్🙏🏽🙏🏽🙏🏽
ఇట్లు :
#SSA EMPLOYEES
#MEDCHAL DISTRICT
No comments:
Post a Comment