Friday, December 6, 2024

“ఎవరైనా లంచం అడిగితే 1064 కు డయల్ చేయండి”

Umesh, Panchayath Secretary of Mahadevpally Village, Sangareddy District was caught by #ACB officials for demanding and accepting the #bribe amount of ₹15,000/- "for issuing a No Dues Certificate to the complainant to obtain Bank Loan."

“Dial 1064 for Reporting Corruption”

బ్యాంక్ లో రుణం పొందడం కోసం ఫిర్యాదుదారునికి నో డ్యూస్ సర్టిఫికెట్ ఇవ్వడానికి రూ.15,000/-# లంచం తీసుకుంటూ #అనిశా  అధికారులకు పట్టుబడిన సంగారెడ్డి జిల్లా మహదేవపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి ఉమేష్.

“ఎవరైనా లంచం అడిగితే 1064 కు డయల్ చేయండి”

Courtesy / Source by : https://x.com/TelanganaACB/status/1865007469162090695?t=Tw7SdOW726I6u3Mr4ipJdw&s=19

No comments:

Post a Comment