Y. Danaiah, Administrative Officer & Manik Rao, Senior Assistant at Tandur RDO Office, Vikarabad Distrcit were caught by #ACB officials for demanding and accepting a #bribe of ₹5,00,000/- from the complainant "for altering the Land Classification from Land For Road to Patta Land."
“Dial 1064 for Reporting Corruption"
రహదారి భూమి (LF Road )ని పట్టా భూమిగా భూ వర్గీకరణ చేయడానికి ఫిర్యాదుధారుని నుండి రూ.5,00,000/- #లంచం తీసుకుంటూ #అనిశా అధికారులకు పట్టుబడ్డ వికారాబాద్ జిల్లా తాండూరు ఆర్‌డిఓ కార్యాలయంలో పనిచేస్తున్న "పరిపాలన అధికారి (AO) వై. దానయ్య & సీనియర్ అసిస్టెంట్ మాణిక్ రావు".
“ఎవరైనా లంచం అడిగితే 1064 కు డయల్ చేయండి”
Courtesy / Source by: https://x.com/TelanganaACB/status/1871240373047292297?t=mvQljWKaszpBjaEnE10Kmw&s=19
No comments:
Post a Comment