Sunday, December 29, 2024

_# ఏం బతుకుల్రా మీవి.!_

_దమ్ము లేనప్పుడు..._
*_నవ రంధ్రాలు మూసుకోండ్రా.!_*
_# గొప్ప అయితే మీరు.!_
_# తప్పు జరిగితే అధికారులు బాధ్యులా.?_
_# ఏం బతుకుల్రా మీవి.!_
_# అధికారులూ... మీరూ మారండి.!_
_# లేదంటే వ్యక్తిగత టార్గెట్.!_
_# గత ప్రభుత్వంలో మీవి బానిస బతుకులా.? కావా.?_

Courtesy / Source by :
_(అనంచిన్ని వెంకటేశ్వరరావు, ప్రముఖ పరిశోధన పాత్రికేయులు, 9440000009)_

*_రాజకీయ నాయకుల బతుకులు తెలుస్తున్నాయా.? ఇకనైనా బుద్ది వచ్చిందా.? లేదంటే మీ ఖర్మ. ఉదాహరణకు 'కాళేశ్వరం డిజైన్' నాదే అన్నోడు ఫాంహౌస్ దాటి రాడు. 'ఈ- రేస్'లో మొత్తం నాదే బాధ్యత అన్నోడు అధికారులను 'వెధవ'లను చేశాడు. పదేళ్ళపాటు సంకలు నాకిన ప్రతి అధికారికి సిగ్గు, షరం ఉంటే సిగ్గు పడండ్రా.! ఛీ..ఛీ‌. మీకు జీతాలు ఇచ్చేది.. సామాన్య ప్రజలు. వాళ్ళను వదిలి తాత్కాలిక 'గులానందం' కోసం ఎంతకైనా తెగించారు కాదురా..! మీ బతుకులు చెడ.!_*
*_అసలు విషయం_*
నదులకు నడకలు నేర్పినట్లు పగటి కలలు కనే 'ఓ తాగుబోతు' కాళేశ్వరం న్యాయవిచారణలో ఏం చెపుతాడు. ఆడి కొడుకు కూడా అంతే. ఈళ్ళకు జైళ్ళు అంటే భయం. అందుకే... ముందేం చెప్పాడు. ఈ వీడియో చూస్తే... 
(https://x.com/AnamchinniE2/status/1872993244457628083?t=vxLzUb-lSxInTxN-u_fWVQ&s=19 )
ఇతగాడి ధైర్యం తెలుస్తోంది.

*_ఇంటిల్లిపాదీ భయం భయంగా..:_*
తెలంగాణకు పట్టిన దరిద్రం ఇప్పుడు భయం, భయంగా బతుకీడుస్తోంది. దొచేయాల్సినంత దర్జాగా దోచారు. చెల్లెమ్మ అయితే ఏకంగా ప్రపంచ చరిత్రలో 'లిక్కర్ స్కాం'లో ఇరుక్కున్న తొలి మహిళ. భేష్. 

*_నాయకత్వంలో...వీక్:_*
నాయకుడంటే కార్యకర్తలకు ధైర్యం. కల్వ'కోట్ల' కుటుంబం ఆ ధైర్యం ఇస్తుందా.? ఈ సంఘటనలు చూస్తుంటే ఇంకా ఈ దౌర్భాగ్యులను నమ్మెటోడు ఉన్నాడా.? ఉంటాడా.? తథాస్తు.. మీ ఖర్మకు మీరే బాధ్యులు.

*_చివరిగా..:_*
అహంకారం తగ్గించుకొని.. తెలంగాణ సమాజాన్ని క్షమించమని అడగండి. లేదంటే జైళ్ళే మీకు గూళ్ళు.

No comments:

Post a Comment