https://www.youtube.com/live/z6QVgfUK1Lg?si=89P_p-nS6g3JMMnl
*_'ప్రజాసంకల్పం ప్రశ్నిస్తుంది'_*
*_మజీద్ పేరుతో వేలకోట్ల ప్రభుత్వభూమి కబ్జా_*
*_#సంగారెడ్డి జిల్లా #అమీన్పూర్ మండలం, #సుల్తాన్పూర్ గ్రామం లో వేలకోట్ల ప్రభుత్వభూమిని కబ్జా చేస్తుంటే జిల్లా అధికారులు నిద్దురపోతుండ్రా ?_*
*_Rtv మీడియా గ్రౌండ్ రిపోర్ట్ విశ్లేషణ ప్రకారం ప్రభుత్వభూములు కబ్జాలు చేస్తున్న రాజకీయ నాయకులు / ప్రజాప్రతినిధులు వీరికి సహకరించిన సహకరిస్తున్నా సంబంధిత ప్రభుత్వ శాఖల అధికారుల మీద పీడీ యాక్ట్ పెట్టాలి. ఎందుకంటే ఇతర రాష్ట్రాల నుంచి మనుషులను తీసుకొచ్చి వారికి ఇక్కడ మకాం ఏర్పాటు చేసి ఈ తతంగం చేయడం ఏమిటి ? అసలు వాళ్ళు ఎందుకు వచ్చారు? వాళ్లలో ఎవరైనా సంఘ విద్రోహక శక్తులు ఉంటే ?జిల్లా పోలీస్ యంత్రాంగం ఏమి చేస్తుంది? ఈ మొత్తం వ్యవహారంలో నిర్లక్ష్యం వహించిన సంబంధిత శాఖల ప్రభుత్వఅధికారుల మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి వారిని విధుల నుంచి తొలగించాలి._*
*@RTVnewsnetwork ✊*
*Cc:@TelanganaCMO @TelanganaCS @CPRO_TGCM @IPRTelangana @Collector_SRD @TelanganaDGP @DamodarCilarapu @mpponguleti @RaviVattem*
*కలం యోధులు🪶*
*Bplkm✍️*
https://x.com/Praja_Snklpm/status/1866127023930015869?t=arti3nK0XUwWkvp5LwdtcQ&s=19
No comments:
Post a Comment