కొత్త సంవత్సర వేడుకల్లో చేయకూడనివి!
-మద్యం తాగి వాహనాలు నడపకూడదు.
- రోడ్లపై మద్యం తాగటం, కేక్ కటింగ్ లాంటివి చేయకూడదు.
- డీజేలు పెట్టకూడదు.
- టపాసులు కాల్చి ఇతరులను ఇబ్బంది చేయకూడదు.
- డ్రగ్స్ జోలికి వెళ్ళవద్దు, డ్రగ్స్ ఉన్న పార్టీలలో పాల్గొన్నా కూడా ఇబ్బందులు తప్పవు.
Courtesy / Source by : https://x.com/TelanganaCOPs/status/1874038079486648767?t=NJVgz5Ri-UVZzWZd_-Yq-w&s=19
No comments:
Post a Comment