https://x.com/Praja_Snklpm/status/1865268493228101796?t=s9vEXOFk2hci5uwROdgPPg&s=08
"నేను 500 కోట్లు పెట్టి సినిమా తీసాను, "టికెట్ ధర పెంచకుంటే నష్ట పోతాను అని చెప్పగానే," అనుమతి ఇస్తున్న ప్రభుత్వాలు... "
"⏱️అదే సమయంలో ఒక రైతు ఎకరాకు యాభై వేల పెట్టుబడి పెడితే నష్టం వచ్చేలా ఉంది', క్వింటాల్ 100 పెంచుమంటే ఈ ప్రభుత్వాలు పెంచుతాయా ఎందుకు పెంచకూడదు!?!*
*_#తెలంగాణ లో రైతన్నలకు న్యాయం ఎప్పుడు జరుగుతుందో 😔_*
*_ఆ బంధు... ఈ బంధు... మాఫీలు... ఉచిత పథకాలు కాదు రైతన్నలకు కావాల్సింది ... రైతన్న కష్టపడి పండించిన పంటకు న్యాయమైన గిట్టుబాటు ధర రావాలి... నాణ్యమైన విత్తనాలు & ఎరువులు పంపిణీ చేయాలి..._*
*_అందరు పెద్ద పెద్ద డైలాగులు కొడతారు రైతుల గురించి అంతే.... మోసపోతున్న రైతన్నలు 😔... కాదు కాదు మోసం చేస్తున్న ఈ పాలకులు / ప్రజాప్రతినిధులు / ప్రభుత్వఅధికారులు!_*
*@TelanganaCMO*
*@AndhraPradeshCM*
*@APDeputyCMO*
*@IPRTelangana*
*కలం యోధులు🪶*
*Bplkm✍️*
*_COPY TO GROUP LINK MEDIA_*
No comments:
Post a Comment