Saturday, December 7, 2024

*_#GHMCuppalCircle-2 అధికారుల నిర్లక్ష్యం_*

https://youtu.be/Em0hRu0gEjw?si=hcFah1JvOkf43bik  

*_#GHMCuppalCircle-2 అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈరోజు #రామంతాపూర్ ప్రధాన రహదారిలో  D-MART పక్కన నిర్మాణం లో ఉన్న ఆలయ ముఖ ద్వారం కూలిపోయింది._*

*_#GHMCuppalCircle-2 అధికారుల పర్యవేక్షణ ఎలా ఉంది అంటే ఈరోజు ఈ సంఘటన చూస్తే అర్థం అవుతుంది.నిర్లక్ష్యం వహించిన సంబంధిత అధికారుల మీద కాంట్రాక్టర్ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి._*

*_As always we offer our coordination in public interest..._*

*@TelanganaCMO @Bhatti_Mallu @IPRTelangana @PrlsecyMAUD @CommissionrGHMC @RachakondaCop @uppalps_ @Acp2G78068 @GHMCOnline*

*కలం యోధులు🪶*
*Bplkm✍️*

https://x.com/Praja_Snklpm/status/1865399339541246180?t=A3C9hRTK8rqrQ_1LZJRvlQ&s=19

No comments:

Post a Comment