Tuesday, December 31, 2024

ఖాజాగూడా చెరువులో హైడ్రా కూల్చివేతల పై హైకోర్టు ఆగ్రహం

బ్రేకింగ్ న్యూస్

ఖాజాగూడా చెరువులో హైడ్రా కూల్చివేతల పై హైకోర్టు ఆగ్రహం

అది FTL పరిధిలో ఉన్నట్టు ఎలా చెప్తున్నారు.. ఆధారాలు ఉన్నాయా?

పిటిషనర్ వద్ద అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి కదా..

FTL, బఫర్ జోన్ పరిధి తెలియకుండా కూల్చివేతలు ఎలా చేస్తారు 

కమిషనర్ కి చెప్పి కూల్చివేతలు ఆపమని చెప్పండి, వినలేదు అంటే నేను ఎలా డీల్ చేయలో అలా చేస్తాను

ఇలాంటివి పునరావృతం అయితే కమిషనర్ రంగనాథ్ పై సీరియస్ వ్యూ తీసుకోవాల్సి ఉంటుంది. కమిషనర్ కి చెప్పండి ఇలా చెయ్యవలసిన అవసరం లేదని

పిటిషనర్ కూడా GHMC పర్మిషన్ లేకుండా ఎలాంటి నిర్మాణాలు చేయకూడదు, పిటిషనర్ చేసిన తాత్కాలిక గోడలు కూడా 24 గంటల్లో పిటిషనరే తొలగించాలి - జస్టిస్ లక్ష్మణ్

Courtesy / Source by : https://x.com/TeluguScribe/status/1874022001691562388?t=BBrlbNG1Vewx0gel3RXkeg&s=19

No comments:

Post a Comment