Sunday, December 29, 2024

*_మీరు #IPS అధికారిలా మాట్లాడడం లేదు... పక్కా రాజకీయ నాయకుడిలా మాట్లాడుతున్నారు_*

https://x.com/TeluguScribe/status/1872957659743416550?t=yRdBxIoNiL7wLAlgYKgZWw&s=08   

*హైడ్రా కూల్చివేతలు ఆగవు*

*కొంత గ్యాప్ మాత్రమే వచ్చింది - కమిషనర్ ఐపీఎస్ రంగనాథ్*

*FTL గుర్తింపు తరువాత హైడ్రా కూల్చివేతలు స్టార్ట్ అవుతాయి.*

*హైడ్రాకు 15 టీమ్స్ అందుబాటులో ఉన్నాయి.*

*హైడ్రా నోటీసులు ఇవ్వదు - వాటర్ బాడీలో అక్రమ కట్టడాలకు నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదు.*
     ***-----***-----***-----***

*_'ప్రజాసంకల్పం ప్రశ్నిస్తుంది'_*

*_#తెలంగాణ గౌరవ ఉన్నత న్యాయస్థానం ఎన్నోసార్లు చెరువుల పరిరక్షణ కోసం ఆదేశాలు ఇచ్చినా గత ప్రభుత్వం అయినా ప్రస్తుత ప్రభుత్వం అయినా పట్టించుకోవడం లేదు ఎందుకు ?._*

*_హైడ్రా ఏర్పాటు చెసిన రోజు నుంచి ఈరోజు వరకు మీరు ఎలాంటి వివరణలు అధికారికంగా ఇచ్చారు? అన్నీ ఒకసారి ప్రజల ముందు పెట్టండి చూద్దాం..._*

*_Mr కమీషనర్ గారు మీరు రోజుకోమాట.... పూటకోబాట లా వ్యవహరిస్తున్నారు  ఎందుకు ?_*

*_మీరు #IPS అధికారిలా మాట్లాడడం లేదు... పక్కా రాజకీయ నాయకుడిలా మాట్లాడుతున్నారు. ఇలా అయితే చెరువులను కబ్జారాయుళ్ల నుంచి మీరు(హైడ్రా) ఎలా కాపాడుతారు ?._*

*_#EncroachmentOfLakes లో #IllegalConstructions కు చట్టాలను ఉల్లంఘించి అనుమతులు ఇచ్చిన సంబంధిత శాఖల #Corrupted అధికారుల మీద #RevanthreddyCM ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు ?._*

*_ఈ ఆక్రమణలకు బాద్యులు... #రెవిన్యూ,#ఇరిగేషన్,#GHMC,#రిజిస్ట్రేషన్SRO,#విద్యుత్ శాఖ, #HMWSSB._*

*_IMP NOTE : ఈ మొత్తం వ్యవహారంలో జిల్లాల కలెక్టర్లు పూర్తిగా నిర్లక్ష్యం వహించారు. ఎందుకంటే #WALTAACT ఉన్నా మౌనంగా ఉన్నారు కలెక్టర్లు ఎందుకు ? ఇలా అలసత్వం ప్రదర్శించిన కలెక్టర్ల మీద చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు ?._*

*_#చెరువులపరిరక్షణ కోసం...ప్రజాప్రయోజనాలకోసం, రాజకీయాలకు అతీతంగా నిస్వార్థంగా పనిచేసే పర్యావరణ ప్రేమికులు,రిటైర్డ్ శాస్త్రవేత్తలు,ప్రజాసంకల్పం,NGO's, జర్నలిజం కు గౌరవం ఇచ్చే జర్నలిస్ట్లు & మీడియా & సోషల్ మీడియా ఎంత చెపుతున్నా పట్టించుకోని ప్రభుత్వాలు & అవినీతి ప్రభుత్వ అధికారులు... ఇది 100% నిజం._*

*కలం యోధులు🪶*
*Bplkm✍️*

*_COPY TO GROUP LINK MEDIA_*

No comments:

Post a Comment